1.పోలీసుల జులం
వరంగల్ రూరల్ జిల్లా , శాయంపేట లో పోలీసుల జులం శాయంపేట Si రాజబాబు తన పోలీస్ వాహనానికి సైడ్ ఇవ్వలేదని.. కోత్తగట్టు సింగారం గ్రామానికి కి చెందిన పెంబర్తి భరత్ అనే యువకుడి పై పోలీసుల చేతివాటం తన స్వగ్రామం కు వెళ్తున్న భరత్ కి హారన్ కొట్టి సైడ్ ఇవ్వటంలేదు ఏందిరా అని si రాజబాబు మాందరిపేట గుట్టలోకి తీసుకవేల్లి చితక బాధడు.
2.బైక్ ను డీ కొట్టిన కార్
వరంగల్ అర్బన్ : ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి కాలేజ్ వద్ద బైక్ ను డీ కొట్టిన కార్ ముగ్గురికి తీవ్రగాయాలు ఇద్దరి పరిస్థితి విషమం యం జి యం కు తరలింపు.