Thursday, February 9, 2023

గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన దాస్యం వినయ్ భాస్కర్ గారు…

హనుమకొండ, వరంగల్ జిల్లాల తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ భవనం పై అంతస్థు నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్...

టీడీపీలో లైంగిక వేధింపులు.! ఓ నేత వేధిస్తున్నాడు, అందుకే రాజీనామా చేస్తున్నా…

తెలుగుదేశం పార్టీలోని కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన ఓ నాయకుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని, అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడని, ఆ విషయాన్ని పార్టీలోని కీలక నేతలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ పార్టీ మహిళా...

నన్ను అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.! మీడియా ఎదుటే శ్రావణి కంటతడి…

జగిత్యాల జిల్లా మున్సిపల్‌ ఛైర్‌పర్మన్‌ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శ్రావణి మీడియా ఎదుటే కన్నీరు పెడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నారని కంటతడి...

మళ్లీ కేసీఆర్ కేబినెట్ లోకి తుమ్మల నాగేశ్వర్.? మరి ఎవరి పోస్టుకు ఎసరు..?

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వేడి పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవాలని అధికార పార్టీ బీఆర్ఎస్ రకరకాల వ్యూహాలు పన్నుతోంది. గులాబీ పార్టీకి పట్టున్న స్థానాలు...

ఫాంహౌస్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న అధికార బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు…

ఉన్నత పదవిలో వున్న అధికార పార్టీ నాయకుడు కాసుల కోసం కక్కుర్తితో నీచమైన దందా చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. ఫాంహౌస్​లో ఆ నాయకుడు నిర్వహిస్తున్న వేశ్యాగృహం గుట్టు రట్టు అయింది. ఈశాన్య రాష్ట్రాల్లో...

బాలికను వేధించినందుకే నా కుమారుడు కొట్టాడు: బండి సంజయ్…

హైదరాబాద్: తన కుమారుడు సాయి భగరీథ్ ఎటువంటి తప్పు చేయలేదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడ, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ బుధవారం స్పష్టం చేశారు. ఒక విద్యార్థిపై చేయి చేసుకున్నాడన్న ఆరోపణపై భగీరథ్‌పై...

ఎస్పీ నేత కుమార్తె, 26ఏళ్ల యువతితో వెళ్లిపోయిన 47ఏళ్ల బీజేపీ నేత…

ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎస్పీ నేత కుమార్తెతో బీజేపీ నేత వెళ్లిపోయారు. ఆ అమ్మాయికి 26ఏళ్లు కాగా బీజేపీ నేతకు 47ఏళ్లు. బీజేపీ నేతకు అప్పటికే...

నేను అట్ల అనలేదు.! నా మాటల్ని వక్రీకరించిన్రు: మంత్రి ఎర్రబెల్లి…

20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మారిస్తే 100 సీట్లు గ్యారెంటీ అన్న కామెంట్స్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని వాపోయారు. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై...

పొంగులేటి తరహాలో మరో సీనియర్ నేత, మంత్రి ఎర్రబెల్లి సోదరుడికి షాక్…

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు, బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు గన్‌మెన్లను తొలగిస్తూ హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంపై ప్రదీప్ రావు స్పందించారు....

రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్…

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని సర్పంచ్‌ల సమస్యలపై ధర్నాచౌక్ వద్ద ఇవాళ కాంగ్రెస్ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందుగానే రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి నిర్భందించారు. ధర్నాకు...