Wednesday, January 22, 2020

మేడారాం: 14 కిలోమీటర్లు.. 40 కి పైగా మూలమలుపులు… ప్రమాదం…

తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి నుంచి మేడారానికి వెళ్లే దారిలో ఉన్న మూలమలుపులు రోడ్డు ప్రమాదాలు కారణం అవుతున్నాయి. తాడ్వాయి నుంచి మేడారంలోని సమ్మక్క-సారలమ్మ లను దర్షించుకొనేందుకు ప్రతీ రోజు...

ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు…

ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు లాంటిదని ప్రముఖ కవి, కాళోజీ పురస్కార గ్రహీత గోరటి వెంకన్న అన్నారు. శుక్రవారం రంగశాయిపేటలోని ప్రభు త్వ పాఠశాలలో హెచ్‌ఎం నర్సింహారెడ్డి అధ్యక్షతన తెలుగు సాహిత్య...

‘కళతప్పిన లక్నవరం’ ఒకసారి చుడండి..

తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న గోవిందరావు పేట మండలంలోని లక్నవరం సరస్సు వెలవెలబోతోంది. నిండుగా నీరు, చుట్టూ పచ్చని ప్రకృతి, ఉయ్యాల వంతెనతో పర్యాటకుల మదిని దోచేస్తున్న ఈ టూరిస్టు...

సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్షించుకొన్న భక్తులు

మేడారం: ములుగు జిల్లా సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్షించుకొని భక్తులు మొక్కులు సమర్పించుకున్నారు. మేడారం లోని వనదేవతలను దర్శించుకోవడానికి వరంగల్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన చత్తిఘడ్,...

టీటీడీ బంపర్ ఆఫర్ ! 10 వేలకే వీఐపీ బ్రేక్ దర్శనం !

భక్తుల కొంగు బంగారం తిరుమల వెంకన్న దర్శనానికి సబంధించిన నిబంధనలు మారుస్తున్న టీటీడీ సామాన్యుల కోసం మరో బంపర్ ఆఫర్‌తో వస్తోంది. రూ. 10 వేలు చెల్లిస్తే ఎవరికైనా తనివితారా...

నిండుకుండలా ! బొగత జలపాతం…ఈ సారి ‘బొగత జలపాతం’ కొత్త అందాలతో స్వాగతం పలకనుంది.

ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీప్రాంతంలో తెలంగాణ నయగారాగా పేరొందిన బొగత జలపాతం నిండుకుండలా ప్రవహిస్తోంది. గత కొన్ని రోజులుగా బోసి పోయిన బొగత జలపాతం శుక్రవారం రాత్రి...

ఓరుగల్ల పాకాల అభయారణ్యంలో బర్డ్‌వాక్…

ఖానాపురం : ప్రపంచ పర్యావరణ దినోత్సవం (ఈనెల 5న) పురస్కరించుకొని శనివారం పాకాల అభయారణ్యంలో అటవీ శాఖ, హైదరాబాద్‌ బర్డింగ్‌ పాల్స్‌, ఓరుగల్లు వైల్డ్‌లైఫ్‌ సొసైటీ ఆధ్వర్యంలో బర్డ్‌వాక్‌ను డీఎఫ్‌వో...

ప్లాస్టిక్ రహిత పర్యాటక స్థలంగా మన లక్నవరం

పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న లక్నవరాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుదామని టూరిజం డెవలప్‌మెంట్ ఎండీ బోయినపల్లి మనోహర్‌రావు పేర్కొన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరాన్ని మంగళవా రం ఆయన...

వరంగల్ ! నేచర్ లవర్స్ కు మరో శుభవార్త..

నేచర్ లవర్స్ కు మరో శుభవార్త ! పాండవుల గుట్టల్లో ' నైట్ క్యాంపింగ్రేపటి నుంచి ప్రారంభం.ఒకరికి రూ . 1500 ఫీజు అటవీశాఖ ఆధ్వర్యంలో...