‘మొబైల్ ఎయిర్ బ్యాగ్’ ఇందులో తెరుచుకునేవి ఎయిర్ బ్యాగులు కాదు… ప్రత్యేకంగా అమర్చిన ప్లాస్టిక్ లెగ్స్. ఫోన్ పాడైపోకుండా కాపాడుతుంది కాబట్టి అలా పేరు పెట్టేసారు. నేలపై పడిపోవడంతో చాలామంది ఫోన్లు, స్క్రీన్లు పగిలిపోవడం కామన్. అలా ఇబ్బందిపడ్డ వారికి ఈ మొబైల్ ఎయిర్ బ్యాగ్ బాగా ఉపయోగపడుతుందనుకోవచ్చు. కొనడం సంగతి తర్వాత. ముందు అది ఎలా పనిచేస్తుందో ఓసారి చూద్దాం.