ఇదో దారుణం ఆధునికత పేరుతో సమాజం ఎటుపోతుందో తెలియని అంధకారంల మారిపోయింది 12ఏళ్ళ తమ్ముడు, 15ఏళ్ళ అక్కను గర్భవతిని చేశాడు. తల్లి, తండ్రి పనికి వెళ్ళినప్పుడు తమ్ముడే తనపై అత్యాచారం చేసాడని బాలిక చెప్పింది, అయితే ఆన్ లైన్ క్లాసుల కోసం తమవద్ద ఉన్న మొబైల్లో అశ్లీల చిత్రాలు చూసే, తమ్ముడు, అక్కపై అత్యాచారం చేసాడని చెబుతున్నారు. అయితే దీనివల్ల ఇలాంటి ప్రభావం ఉంటుందని వారికి తెలియక చేశారని తల్లి చెబుతొంది. బాలికకు కడుపు ఎత్తుగా ఉండటంతో పక్కింటి వారికి అనుమానంవచ్చి విచారించారు. అమ్మాయిని డాక్టర్ దగ్గరకు తీసుకెళితే ఆరో నెల గర్భంతో ఉందని చెప్పారు. డాక్టర్ ఫిర్యాదుతో, పోలీసులు, తమ్ముణ్ణి బాల నేరస్తుల కేంద్రానికి తరలించారు. గ్రేటర్ నోయిడాలో ఈ ఘటన జరిగింది..