అతిలోక సుందరి శ్రీదేవి ,పెద్ద వేషంలో చిన్న కూతురు.

అతిలోక సుందరి శ్రీదేవి ,పెద్ద వేషంలో చిన్న కూతురు. గ్లామర్ ప్రపంచానికి మరో ఇద్దరు అతిలోక సుందరిలను ఇచ్చి వెళ్లింది. మొదటి కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే ‘దఢక్’ మూవీతో కుర్రకారు గుండెల్ని పిండేసింది. బాలీవుడ్‌లో శ్రీదేవి ముద్ర చెరిగిపోకుండా కాపాడతానంటూ ఆమె మరో కూతురు ఖుషీ కపూర్ కూడా ‘తయారైంది’! ఈసారి అక్కను తలదన్నేలా హొయలు పోతూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఖుషీ. బాలీవుడ్ కళ్ళు తన మీద పడ్డం కోసం అడపాదడపా తన వంతు ప్రయత్నం కూడా … Continue reading అతిలోక సుందరి శ్రీదేవి ,పెద్ద వేషంలో చిన్న కూతురు.