ఓ తల్లి తన కూతురి సంసారంలో చిచ్చు పెట్టింది. కూతురు భర్తతో రాసలీలలు సాగించింది. ఆమె ఇంట్లో లేని సమయంలో అల్లుడితో శృంగారం చేయడమే కాదు. అతడితోనే గర్భవతి అయి సభ్య సమాజం ముందు దోషిగా నిలిచింది. ఈ ఘటన ఇటీవలే మెక్సికోలో జరిగింది. మెక్సికో నగరంలో లారెన్ అనే మహిళ పాల్ అనే వ్యక్తిని ప్రేమించింది. పాల్ ద్వారా ఓ బిడ్డకు తల్లి అయ్యింది. అయితే, సమాజంలో బాగుండదు అని చెప్పి ఆమె తల్లి జూలీ, వారిద్దరికి వివాహం జరిపించింది. పెళ్ళైన తరువాత వాల్, పాల్ ఇద్దరు హనీమూన్ కు వెళ్లారు. వీరి చిన్నారి ఆలనా పాలనా చూసుకుంటుందని చెప్పి తల్లి జూలీని కూడా వెంట తీసుకెళ్లారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ జరిగింది. వాల్ తన బిడ్డను తీసుకొని బయటకు వెళ్ళినపుడు జూలీ, అల్లుడు పౌల్ కు దగ్గరైంది. ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది.

విషయం ఏమిటంటే, భార్యతో కంటే అత్తతోనే పాల్ ఎక్కువగా ఉంటున్నాడు. చనువుగా ఉంటున్నాడు. అయితే అత్త జూలీతో శారీరక బంధం కూడా ఏర్పడింది. లారెన్ ఇంట్లో లేని సమయంలో కొత్త పెళ్లి జంట లాగా బెడ్రూంలో రెచ్చిపోయి శృంగారం చేసుకునేవారు. లోకం మరిచిపోయి ప్రవర్తించేవారు. కాగా ఓ రోజు పాల్ ఫోన్ ను అతడి భార్య లారెన్ చెక్ చేయగా, తన సొంత తల్లితో చెప్పుకోలేని భాషలో చాటింగ్ ఒకటి కంటపడింది. దీంతో షాక్ అయ్యింది. అందులో తన భర్త పౌల్ తో చాటింగ్ చేసిన విషయాలు ఉన్నాయి. ఇద్దర్ని నిలదీసింది. అయితే ఇంతలోనే తల్లి జూలీ గర్భవతి అయ్యింది. ఈ విషయం తెలిసి పాల్ భార్య లారెన్ షాక్ అయ్యింది. ఈ న్యూస్ ఇప్పుడు మీడియాలో వైరల్ అయ్యింది.