‘అన్నా గడ్డం, మీసాలతో మీరు చాలా అందంగా ఉన్నారు’ అంటూ ఓ అభిమాని శనివారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సరదాగా ట్వీట్ చేశారు. కేటీఆర్ ఫోటోకు ఫేస్‌యాప్ సాయంతో గడ్డం మీసాలు పెట్టి ట్వీట్‌కు జత చేశారు. కేటీఆర్ అతని ట్వీట్‌ని రీట్వీట్ చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.