పెళ్ళికొడుకు ఫిజిక్స్ టీచర్ అనిపించుకున్నాడు.. పెళ్లి అయిన తరువాత అరుంధతి నక్షత్రం చూసే కార్యక్రమం తూతూమంత్రంగా చేయలేదు. ఒక టెలిస్కోప్ ఏర్పాటు చేసి, మొదట పురోహితుడికి చూపించి తరువాత పెళ్లికూతురికి, చూపించాడు.. జగిత్యాల రాయకల్ స్కూల్ టీచర్ అభయ్ రాజ్ తన పెళ్లిలోనే ఈ వినూత్న ఆలోచన చేశారు…