ప్రజలలో తమ ఉనికి చాటుకోవడం కోసం సెలబ్రిటీలు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు, ముఖ్యంగా మహిళలు అందం ఫిజిక్ అలాగే గుర్తింపు కోసం విపరీతంగా ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే మహిళ యాక్టర్ లు మొగవారికంటే ఎక్కువ సోషల్ మీడియాలో బిజీగా కనబడుతుంటారు. ప్రింట్ మీడియా తప్ప మరే మీడియా అందుబాటులో లేని కాలంలో హీరోయిన్లు అవకాశాలు పొందుకోటనికి ఎక్కువుగా శ్రమ పడేవారు. అలా కష్టపడి కూడా విఫలమైన ఎంతో మంది హీరోయిన్లు నేటికీ కనిపించ కుండ కనుమరుగై పోయారు. ఇక సుమారు దశక కాలం క్రిందట బాలీవుడ్ లో అమితబచన్ ముఖ్య పాత్ర దారుడిగా నిర్మించ బడ్డ డర్నా మన హే సినిమాలో మంచి గుర్తింపు గలిగిన పాత్రలో నటించిన బొంబాయి బ్యూటీ, ఒక తెలుగు సినిమాకు ఆడిషన్ ఇచ్చి డైరెక్టర్లను మెప్పించి సినిమా అవకాశం పొందుకుంది. ఆ సినిమా హీరోతో జత కట్టే హీరో పాత్రను ఆమె పోషించింది.

ఆ సినిమా చేసిన తర్వాత ఆమెను అవకాశాలు వెతుకుతూ వచ్చాయి అయితే ఏ కారణాల వల్లనో తెలియదు గానీ వచ్చిన అవకాశాలను తోసి పెట్టింది. దాంతో ఆమెకు అవకాశాలు లేకుండా పోయాయి ఆ తర్వాత అఫర్ ల కోసం వెతికే పరిస్థితి తెచ్చుకుంది, ఆ రకంగా అవకాశం పొందుకున్నపటికి ప్రజలను మేపించే పత్రలేవీ ఆమెకు దొరక లేదు దాంతో ఆమె సినీ ప్రస్థానం ముగిసి పోయి ఆమెను కష్టాల ఉబిలో నెట్టేసింది. ఎంతలా అంటే ఆమె వ్యక్తిగత కర్చులకు కూడా డబ్బులు లేనంత దరిద్రపు స్థితిలోకి ఆమె వెళ్ళిపోయింది.

దీంతో ఆమె తన దయనీయ పరిస్థితిని బాగుచేస్కోటనికి అడ్డ దారులు తొక్కింది. ఒక హోటల్ లో సాధారణ పోలీస్ రైడ్ జరగ్గా వ్యభిచారం చేస్తూ పట్టు బడింది ఆ హీరోయిన్. అది మాత్రమే గాక తాజాగా అమీర్పెట్ లో ఒక హోటల్ లో మరో సారి అదే పని చేస్తూ దొరికిపోయింది. అయితే ఈ సారి ఇద్దరూ సీనియర్ హీరోయిన్లు కూడా ఉండటం విశేషం. అయితే ఆ మిగితా హీరోయిన్లకు సినిమా భవిషత్తు ఉనందు వల్ల వారి పేర్లు బైటికి రాకుండా వారు పి.ఏలు జాగ్రత్త పడ్డారు, అయితే ఈ హీరోయిన్ మాత్రం అడ్డంగా బుక్ అయింది. ఇక ఆ హీరోయిన్ మరో సారి దొరకడం వల్ల వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్నట్టు అర్దం అవుతుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు కొత్త బంగారు లోకం ఫేమ్ హీరోయిన్ శ్వేత బసు.