బూర్గంపహాడ్ మండలం సారపాక కండక్టర్స్ కాలనీ వీధిలో 18 సంవత్సరాల యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఐటీసీలో క్యాజువల్ గా పనిచేస్తున్న తన తండ్రి ఉదయం 6 గంటలకు ఐటీసీ లో డ్యూటీ కి వెళ్లి ఒంటి గంటకు ఇంటికి వచ్చి తలుపు తియ్యగా కూతురు ప్రమీల ఉరి వేసుకొని చనిపోయి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.