అతడో అసమాన ప్రతిభ ఉన్న చిత్రకారుడు కానీ పేదవాడు బిడ్డలు వదిలేశారు. 80 ఏళ్ళ వయసులో కడుపు కూటికోసం తన కళాఖండాలను ప్లాట్ ఫారం పై పెట్టి, 50 రూపాయలకు అమ్ముకుంటున్నాడు పేదవాడు, అందులో ప్లాట్ ఫారం పై వ్యాపారం అందుకే ఒక్క చిత్రం కూడా అమ్ముడుపోక, ఆకలి చావుకు దగ్గరైన పరిస్థితుల్లో సోషల్ మీడియా, ఈ పేద కళాకారుడి దుస్థితి గురించి తెలుసుకున్నవారు, ఇప్పుడు అక్కడ ఆగి ఆయన కళాఖండాలను కొంటున్నారు ఆయన కుంచెకు ప్రాణంపోస్తున్నారు కలకత్తాలో జరుగుతున్నదీ ఘటన…