పాయల్ రాజ్‌పుత్ చేసే అందాల విందు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది బిగ్ స్క్రీన్ అయినా సోషల్ మీడియా అయినా సరే పాయల్ వేసే అందాల వల, చేసే స్కిన్ షో ఓ లెవెల్‌లో ఉంటుంది. పాయల్‌కు సోషల్ మీడియాలో ఎక్కువగా నెగెటివిటీ ఉంటుంది. ఆమె ఏం చేసినా కూడా కార్నర్ చేసే ఓ సెక్షన్ ఉంటుంది. పాయల్ మీద ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఆమె చేసే చేష్టలను నెటిజన్లు ఏకిపారేస్తుంటారు. ఆ మధ్య హద్దులు దాటేలా అందాలను ప్రదర్శించిన సమయంలోనూ ట్రోలింగ్ జరిగింది. ఇక కరోనా పరీక్షలు చేయించుకున్న సమయంలో చేసిన ఎక్స్ ట్రాలు కూడా వైరల్ అయ్యాయి. ఆ ట్రోలింగ్ మీద పాయల్ స్పందించింది.

తనకు చిన్నప్పటి నుంచి సూదులు, ఇంజక్షన్‌లు అంటే భయమని, తానేమీ ఓవర్ యాక్షన్ చేయలేదని, ఇలా ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదని పాయల్ పేర్కొంది. అయితే తాజాగా పాయల్ వేసిన డ్రెస్ మరోసారి హాట్ టాపిక్ అయింది. నిన్నంతా కూడా పాయల్ కేసుకు సంబంధించిన వార్తలే హల్చల్ చేశాయి. పెద్దపెల్లిలో షాపింగ్ మాల్‌కు వెళ్లిన పాయల్ కరోనా నిబంధనలు పాటించలేదని కేసు పెట్టేశారు. అలా మొత్తంగా పాయల్ పేరు వార్తల్లోకి ఎక్కింది. అయితే తాజాగా పాయల్ వేసుకున్న డ్రెస్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. డ్రెస్ వేసుకున్నా కూడా వేసుకోనట్టు ఉంది. లోపల అంతా కనిపిస్తూనే ఉంది. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. పాయల్ లోపలి అందాలు ఇప్పుడు కనువిందు చేస్తున్నాయి.