ఇంటినుంచి పారిపోయి విచ్చలవిడి తిరుగుళ్లకు అలవాటుపడ్డ బాలిక , తాను కోరి పోయిన వారిపై లైంగిక కేసుపెడితే ఎలాగని హైకోర్టు ప్రశ్నించింది. ఇటువంటి కేసులకు పోక్సో చట్టం వర్తించదని సంచలన తీర్పుచెప్పి బాంబే హైకోర్టు నిందితుడికి బెయిల్ ఇచ్చింది.