{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1595227665118","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1595227591015","source":"other","origin":"unknown"}

కరోనా టైం.! మాస్క్ లేనిదే పని జరగడం లేదు. మాస్క్ అనేది ఇప్పుడు జీవితానికి ఆధారంగా మారింది. మాస్క్ లేనిదే బయటకు వెళ్తే మాత్రం కాస్త బ్రతకడం అనేది కష్టమే. అందుకే ప్రభుత్వాలు కూడా మాస్క్ విషయంలో కాస్త ప్రజలకు అనేక విధాలుగా జాగ్రత్తలు చెప్తున్నాయి. అయినా సరే కొందరికి మాస్క్ విషయంలో అవగాహన అనేది రావడం లేదు. ఏమవుతుంది లే అనే విధంగానే ఆలోచన చేస్తున్నారు గాని మాస్క్ లేదు అంటే కరోనా దాని పని అది చేస్తుందనే విషయం అర్ధం కావడం లేదు. అందుకే సినిమా వాళ్ళు, క్రికెట్ ఆడే వాళ్ళు దీనిపై పదే పదే ప్రచారం అనేది కల్పిస్తూ వస్తున్నారు. మాస్క్ లేకపోతే చాలా కష్టం అని చెప్తున్నారు. అనేక విధాలుగా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా ఒక కమెడియన్ ఏకంగా మాస్క్ ని బ్రా గా మార్చి తన అందాలు చూపించింది.

లేటు వయసు లో హాట్ గా మాస్క్ లో తన అందాలు చూపించింది అమెరికా కమెడియన్ చెల్సియా హ్యాండ్లర్. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది. వ్యాయామం చేస్తూ ఆమె ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తుంది. ఈ వీడియో కి సోషల్ మీడియాలో చాలా మంచి స్పందన వచ్చింది. ఆమె వయసు 45 ఏళ్ళు అయినా సరే ఆమె ఆ మాస్క్ బ్రా లో చాలా హాట్ గా ఉంది. మాస్క్ అనేది చాలా అవసరం అని మాస్క్ లేకుండా ఎవరు కూడా బయటకు రావొద్దు అని మాస్క్ లేకపోతే అనవసరంగా ప్రమాదాలు వస్తాయని ఆమె హెచ్చరించింది. ఈ మాస్క్ బ్రా వీడియో చాలా మందికి నచ్చేసింది. డౌన్లోడ్ కూడా చేసి తమ వాల్స్ లో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియో కొంత మంది ప్రముఖులు కూడా షేర్ చేసారు.