కొద్దిరోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని కాజీపేట రైల్వే అధికారులు ముందస్తుగా ‘ మాన్సూన్ ట్రెయిన్ ‘ ను సిద్దం చేశారు . వరుస వర్షాల కారణంగా కాజీపేట – బల్లారా , విజయవాడ , సికింద్రాబాద్ రూట్లలో రైల్వే వంతెనలు, కానీ రైల్వే ట్రాకకు, కానీ అనుకోని ఇబ్బందులు ఎదురైతే సరిచే సేందుకు అధికారులు సిద్దమయ్యారు . ఈ మేరకు 20 వ్యాగన్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో రాళ్లు , కంకర , ఇసుక బస్తాలు , ట్రాక్ మెటీరియల్ , ట్రాక్ క్లిప్లు అందుబాటులో ఉంచారు . అదే విధంగా ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం వాటిల్లితే యుద్ధప్రాతిప దీకన వెళ్లేందుకు చికిత్సా సామగ్రితో కూడిన మెడికల్ రిలీఫ్ వ్యాన్ స్పెషల్ ట్రెయినను కూడా బోడగుట్ట ప్రాంతంలోని రైల్వే ట్రాక్ పై ఉంచారు . అలాగే , ప్రమాదాలు జరిగినప్పుడు బయలుదేరి వెళ్లాల్సిన యాక్సిడెంట్ రిలీప్ ట్రెయిన్తో పాటు 140 టన్నుల సామర్థ్యం కలిగిన క్రేనును ట్రాక్ అవతల ఉన్న బ్రేక్ డౌన్ కార్యాలయంలో సిద్దంగా పెట్టారు . గొలుసు కట్టు చెరువులతో రైల్వే ట్రాక్ , రైల్వే వంతెనలకులను జనతో పాటు 140 టన్నుల సామజన్ ప్రమాదం పొంచి ఉన్నందున ఉన్నందున ఆయా ప్రాంతాల్లో 24గంటల పాటు సిబ్బంది గస్తీ ముమ్మరం చేసిన అధికారులు సెకన్లలో పరిస్థితు వంతెనలకులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు . ప్రాంతాల్లో 24గంటలు సెక్షన్లలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు