కాజీపేట పట్టణానికి చెందిన టిఆర్‌యస్ ఉద్యమ నాయకులు టిఆర్‌యస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేష్ గారికి కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ కూడా చెర్మెన్ గా అవకాశం కల్పించాలని కాజీపేట టిఆర్‌యస్ నాయకుల విన్నపం. మీరు కార్యకర్తలకు అభిమాన నాయకులు మీ నాయకత్వంలో కాజీపేట పట్టణానికి సముచిత స్థానం కల్పించాలని ఉద్యమ నాయకుడు 2001 సంవత్సరము నుండి ఇప్పటి వరకు నిరంతరం పార్టీ కోసం శ్రమిస్తున్న నాయకుడు నార్లగిరి రమేష్ గారికి కుడా చైర్మెన్ గా అవకాశం కల్పించాలని కాజీపేట పట్టణానికి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ ఎలాంటి పదవులు ఇవ్వలేదు. దయచేసి కాజీపేటకు ఈసారి అవకాశం కల్పించాలని మేమంతా పత్రికా ముఖంగా మనవి చేయుచున్నాము అని కాజీపేట TRS నాయకులు తేలిపారు.

{“source_sid”:”EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1631113019833″,”subsource”:”done_button”,”uid”:”EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1631113019631″,”source”:”other”,”origin”:”gallery”,”total_draw_actions”:17}