తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తే తగిన చర్యలు తీసుకుంటామని టిటిడి, పోలీసులు హెచ్చరిస్తున్నా 14 మంది యువకులు దానిని పట్టించుకుండా తిరుమలలో బాట గంగమ్మ ఆలయం దగ్గర మద్యం సేవిస్తూ చికెన్ తింటున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే అక్కడికి చేరుకొని 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, తిరుమల నోటిఫై ఏరియా యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు…