చీర కట్టుకుని మాములు పనులు చేయాలంటే కష్టం అలాంటి ఓ మహిళ చీరలో జిమ్నాస్టిక్స్‌ చేసింది. కత్తి మీద సామే అయినట్టు వంటి పనిని అలవోకగా చేసేసింది. ఆమెకు సంబంధించిన విన్యాసాలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మగువతో కానిది ఏది లేదని నిరూపించింది. చీర కట్టుకుని అతి సునాయాసంగా పల్టీలు కొడుతున్న తీరు వావ్ అనిపించింది. దీన్ని చూసిన నెటిజన్లు ఔరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అపర్ణ జైన్ నేర్పుగా, ఒడుపుగా చేసిన ఈ సాహాసం చూపరలను ఆకట్టుకుంటుంది. “చీరలో జిమ్నాస్ట్ చెస్తున్నప్పడు ఆ ఆనందం వేరు, సాహాసానికి చీరా అడ్డుకాదు” అంటూ అపర్ణ జైన్ ట్విట్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి చూసేయండి…