మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో పసుపు చీరలో కనిపించిన యూపీకి చెందిన పీడబ్ల్యూడీ ఆఫీసర్ రీనా ద్వివేది ఫోటో అప్పట్లో వైరల్‌గా మారింది. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ పాటకు ఆమె డ్యాన్స్‌తో ఇరగదీసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.