తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన యూపీ నటి అర్చన గౌతమ్ సోమవారం నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే. రూ.10,500 పెట్టి టికెట్ కొన్నా, టీటీడీ సిబ్బంది తనకు టికెట్ ఇవ్వలేదని, తనతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను టీటీడీ కొట్టిపారేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలను భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. అసలు ఆరోజు ఏం జరిగింది? నిజా నిజాలు ఏంటి ఈ వీడియోలో చూడండి.