{"source":"other","uid":"2B42303B-2021-4A00-9841-243360D6BB92_1637588219630","origin":"gallery","is_remix":false,"used_premium_tools":false,"used_sources":"{"version":1,"sources":[]}","premium_sources":[],"fte_sources":[]}

తెలంగాణ వరంగల్: జనగామ డీసీసీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి పాటు ఇద్దరు జనగామ జిల్లా కాంగ్రెస్ నాయకులకు షో కాజ్ నోటీస్ లు నోటీసులు జారీ చేసిన క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి. కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతుల సందర్భంగా గొడవ చేయడంతో సీరియస్ గా పరిగణించిన కాంగ్రెస్ జంగా రాఘవరెడ్డితో పాటు ఇద్దరు నేతలకు షోకాజ్ నోటీసులు.