దయచేసి సహాయం చేయండి! మా అక్క పేరు రాధిక , GBS వ్యాధి సోకినది. నిమ్స్ హాస్పిటల్ ICU లో గత 28రోజుల నుండి చికిత్స తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు 15లక్షల వరకు ఖర్చు అయింది. అయిన కొలుకోలేదు, డాక్టర్లు మాత్రము చెప్పే మాట ఒక్కటే ఇంకా సమయం పడుతుంది, ప్రాణాయపయస్థిలోనే ఉందాని అంటున్నారు. ఇంకా 30లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అని అంటున్నారు. మా అక్క కోసం డబ్బును సేకరిస్తున్నాను. ఇది నాకు చాలా ముఖ్యం ఎందుకంటే. నేను దీనిని సాధించటానికి, మీ సహాయం కోసం అభ్యర్థించాలనుకుంటున్నాను. దయచేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో నిధుల సమీకరణను విరాళంగా ఇవ్వడం లేదా పంచుకోవడం ద్వారా సహాయం చేయండి.

బ్యాంక్ అకౌంట్: 54510100001360
పేరు: Swamy Kumar Vasam
IFSC CODE: BARB0MANIO

Google Pay and Phone pay : 8886086836

మీ సహాయానికి మేము కృతజ్ఞతలు! మీకు ఎల్లవేళలా ఋణపడి ఉంటాము 🙏