{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":["add_sticker"],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1580301473018","total_editor_time":18,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1580301445613","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"sources":["306566523051201"],"subsource":"done_button"}

ఎమ్మెల్యే దనసరి అనసూయ (సీతక్క) బుధవారం ములుగు కలెక్టర్ గా పనిచేసిన ప్రస్తుత నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన ములుగు జిల్లాలో జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్బంగా మేడారం జాతరలో పనుల పురోగతిని సీతక్కను కలెక్టర్ నారాయణ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. అదే విదంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాజీ ఎంపి రమేష్ రాథోడ్ కు, తుడందెబ్బ రాష్ట్ర నాయకులు ఆత్రం భుజంగరావుకు, కనక వెంకటేశ్వర్లుకు ఆసియాలోనే అతి పెద్ద జాతర శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మల మహాజాతరకు వచ్చి వనదేవతల ఆసీస్సులు పొందాలని ఆహ్వాన పత్రిక అందించారు.