కట్టుకున్న భార్యను నగ్నంగా వీడియో తీసి అదనపు కట్నం ఇవ్వకపోతే వీడియో ఇంటర్ నెట్ లో పెడతానని బెదిరించిన నీచుడు వాడు. భార్య స్నానం చేస్తుండగా ఆమెకు తెలియకుండా తన మొబైల్లో వీడియో చిత్రీకరించాడు. దానిని భార్యకు చూపి అదనంగా కట్నం ఇవ్వకపోతే ఇంటర్ నెట్ లో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ దారుణాన్ని భరించలేని బాధితురాలు ఆమె తల్లితో కలిసి సోమవారం స్పందనలో ఫిర్యాదు చేశారు.గుంటూరు శ్రీనివాసరావుపేటకు చెందిన యువతిని తాడికొండకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి 2017లో వివాహం చేశారు. అనంతరం అదనపు కట్నం కోసం అతడు భార్యను వేధించడం ప్రారంభించాడు. ఇటీవల భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసి అదనపు కట్నం ఇవ్వకపోతే వీడియో ఇంటర్ నెట్ లో పెడతానని బెదిరిస్తూ వేధించడంతో విధిలేక ఫిర్యాదు చేశారు .

కట్టుకున్న భార్యను నగ్నంగా వీడియో తీసి అదనపు కట్నం ఇవ్వకపోతే వీడియో ఇంటర్ నెట్ లో పెడతానని బెదిరించిన నీచుడు వాడు. భార్య స్నానం చేస్తుండగా ఆమెకు తెలియకుండా తన మొబైల్లో వీడియో చిత్రీకరించాడు. దానిని భార్యకు చూపి అదనంగా కట్నం ఇవ్వకపోతే ఇంటర్ నెట్ లో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ దారుణాన్ని భరించలేని బాధితురాలు ఆమె తల్లితో కలిసి సోమవారం స్పందనలో ఫిర్యాదు చేశారు. గుంటూరు శ్రీనివాసరావుపేటకు చెందిన యువతిని తాడికొండకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి 2017లో వివాహం చేశారు. అనంతరం అదనపు కట్నం కోసం అతడు భార్యను వేధించడం ప్రారంభించాడు.

ఇటీవల భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసి అదనపు కట్నం ఇవ్వకపోతే వీడియో ఇంటర్ నెట్ లో పెడతానని బెదిరిస్తూ వేధించడంతో విధిలేక ఫిర్యాదు చేశారుకపోతే ఇంటర్ నెట్ లో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ దారుణాన్ని భరించలేని బాధితురాలు ఆమె తల్లితో కలిసి సోమవారం స్పందనలో ఫిర్యాదు చేశారు. గుంటూరు శ్రీనివాసరావుపేటకు చెందిన యువతిని తాడికొండకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి 2017లో వివాహం చేశారు. అనంతరం అదనపు కట్నం కోసం అతడు భార్యను వేధించడం ప్రారంభించాడు. ఇటీవల భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసి అదనపు కట్నం ఇవ్వకపోతే వీడియో ఇంటర్ నెట్ లో పెడతానని బెదిరిస్తూ వేధించడంతో విధిలేక ఫిర్యాదు చేశారు