వివాహేతర బంధం మోజులో పడి ఓ మహిళ వేరే వ్యక్తితో శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది..

నలంద ప్రాంతానికి చెందిన యశోద ( పేరుమార్పు ) తన భర్త రాధేశ్యాం ( పేరు మార్పు ) తో కలిసి జీవిస్తోంది . అయితే ఈ క్రమంలో రాధేశ్యాం తరచూ బిజినెస్ పనులపై వేరే పట్టణాలకు వెళుతుండేవాడు . అయితే యశోద తరచూ తమ పక్కింట్లో ఉన్న సునీల్ తో సన్నిహితంగా ఉండటం ప్రారంభించింది . రాను రాను వీరిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది . ఇద్దరూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో శృంగారంలో మునిగితేలేవారు .

అంతేకాదు ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలు వేసుకొని తిరిగేవారు . కొంతకాలం గడిచిన తర్వాత చుట్టుపక్కల వాళ్లు రాధేశ్యాంకు ఫిర్యాదు చేశారు . దీంతో ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు . ఒకరోజు యశోద సునీల్ తో కలిసి రాసక్రీడల్లో మునిగితేలుతుండగా , రాధేశ్యాం బయట నుంచి ఇంటికి తాళం వేశాడు . బంధువులను , చుట్టుపక్కల వాళ్లను పిలిచి తలుపుతీసి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు . దీంతో ఆగ్రహంతో అందరూ సునీల్ పై దాడి చేయగా , పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు…