ఈ పై ఉన్న ఫోటోలోని యువతి పేరు రాధిక, ఈమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాపకు నాలుగు సంవత్సరాలు, బాబుకు రెండు సంవత్సరాలు. ఈమెకు ఇటీవల GBS (Guillain-Barre syndrome) వ్యాధి సోకడంతో ప్రాణాపాయ స్థితిలో నిమ్స్ హాస్పిటల్ ICUలో గత 28రోజుల నుండి చికిత్స తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు 15లక్షల వరకు ఖర్చు అయింది, అయిన ఇంకా కోలుకోలేదు.

వైద్యం అందించేందుకు ఇంకా 30లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అయితే ఇప్పటికే ఉన్న డబ్బంతా ఖర్చుకావడంతో కుటుంబ సభ్యులు పై ఖర్చులకు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆమెకు వైద్యం అందించేందుకు కుటుంబీకులు సహాయం కోసం ఇతరులను అభ్యర్థిస్తున్నారు. దయచేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో నిధుల సమీకరణను విరాళంగా ఇవ్వడం లేదా పంచుకోవడం ద్వారా సహాయం చేయండంటూ తమ బాధను వెల్లబుచ్చుకుంటున్నారు. ప్రాణాపాయ స్థితిలో కుటుమిటాడుతున్న రాధికను కాపాడేందుకు తోచినంత వరకు ఆర్థిక సహాయం అందించాలని వారు కోరుతున్నారు..

బ్యాంక్ అకౌంట్: 54510100001360, పేరు: వాసం స్వామి కుమార్,
IFSC : BARB0MANIO,
గూగుల్ పే లేదా PhonePe : 8886086836