బాలీవుడ్ నుండి హాలీవుడ్‌కి వెళ్లిన ప్రియాంక చోప్రా పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపును సంపాదించుకుంది. ఏకంగా గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక ఇండియాతోపాటు విదేశాల్లోనూ మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. ఇక అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌ను వివాహం చేసుకున్న తర్వాత ప్రియాంక ఎక్కువగా అమెరికాలోనే ఉంటుంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా సిటాడెల్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ షూటింగ్‌ కోసం ఆమె లండ‌న్‌లో ఉంటుంది. ఇటీవ‌ల త‌న ఫేస్ పై రక్త‌పు మ‌ర‌క‌లు ఉన్న పిక్స్ షేర్ చేసి షాకిచ్చింది. ఒక ఫొటోలో ఆమె ముఖం మట్టితో కొట్టుకుపోయి ఉండగా మరోవైపు నుదుటి నుంచి రక్తం చెంపలపైకి జారుతుంది. అలాగే కనుబొమ్మపై కూడా గాటు ఉంది.

అవి చూపిస్తూ చెంపలపై ఉంది నిజమైన గాయం కాదని, కనుబొమ్మపై ఉంది నిజమైన గాయం అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో ప్రియాంక వెల్లడించింది. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రాములో స్ట‌న్నింగ్ పోస్ట్ పెట్టింది ప్రియాంక చోప్రాజ‌. బికీనిలో బీచ్‌లో ప‌డుకొని ఉండ‌గా, ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ని స్నాక్‌లా తింటున్నాడ‌ట‌న నిక్. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియాలో కామెంట్‌గా పెట్టింది. ఈ పిక్ చూసి అభిమానులు ఇదేం ఘోరం అని కామెంట్ పెడుతున్నారు. ఆ స్నాక్స్ మాక్కూడా ఇస్తారా అంటూ కామెంట్స్ చేస్తూ ఈ రొమాంటిక్ స్టిల్‌ని తెగ షేర్ చేసుకుంటున్నారు.