ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన నేరానికి 13 ఏళ్ళు జైలు..

ప్రియుడి మర్మాంగాన్ని కత్తిరించిన ప్రియురాలికి కోర్టు 13 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. బ్రాండా అనే 28 ఏళ్ళ యువతికి , ఫెర్నాడజ్ ప్రియుడు. వారిద్దరూ బెడ్ రూమ్ లో కలిసిఉన్నప్పటి వీడియోలను ఫెర్నాడజ్ స్నేహితులకు పంపాడు. దీంతో ఆగ్రహించిన బ్రాండా , గార్డెన్ లో మొక్కలు కత్తిరించే కత్తెరతో అతడు నిద్రపోతున్నప్పుడు మర్మాంగం కత్తిరించింది. ప్రాణాపాయస్థితిలో రెండు వారాలు కోమాలో ఉండి ఇటీవలే అతడు డిశార్జ్ అయ్యాడు. అర్జెంటీనా లో జరిగిందీ ఘటన ..