మేడ్చల్ జిల్లా కూకట్ పల్లిలోని హైదరగూడాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న మహిళను వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో మహిళ మృతి చెందింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ట్యాక్సీ బైక్ పై వెళ్తున్నప్పుడు ఈ ప్రమాద