భార్యభర్తల్లో ఇద్దరు వేరు వేరు కుటుంబాల నుంచి వచ్చినా చివరి వరకు కలిసుంటారు, ఒకరికొకరు జీవితంలో ఎన్నో కష్టసుఖాలను షేర్ చేసుకుంటుంటారు. పిల్లల్ని కని పెద్ద చేసి వారిని ప్రయోజకులను చేస్తారు. ప్రతీ అడ లేదా మొగ వారికి సగం 20 సంవత్సారాలలోపు అమ్మానాన్నల వద్ద ఉంటే మిగతా 80 సంవత్సరాలు భార్యభర్తలుగా కలిసుంటారు. అయితే వీరి కలయిన శాశ్వతంగా ఉండేందుకు ఎన్నో ఒడిదొడకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా చాలా మంది కలకాలం కలిసుండి తమ జీవితాలను సార్థకం చేసుకున్నారు. డబ్బు సంపాదన మీద ఆశపడి చాలా మంది నేటి ప్రపంచంలో భార్య భర్తల బంధం గురించి మరిచిపోతున్నారు. కేవలం కెరీర్ అంటూ కొందరు పెళ్లి చేసుకున్న భార్యను లేదా భర్త గురించి పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో భార్యలే ఎక్కువగా నష్టపోతున్నారని కొందరు అధ్యయనం చేశారు. సంపాదన కోసం భార్య ను విడిచిపెట్టి విదేశాలకు దూరంగా డబ్బు సంపాదిస్తున్నా చాలా మంది మొగాళ్ల వల్ల భార్యలు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు.

అయితే భర్తను విడిచి భార్య ఎంతకాలం ఉండగలదు.? ఆ తరువాత ఏం జరుగుతుంది.? అనే విషయాలను పరిశీలిస్తే: భర్త లేకుండా భార్య కేవలం నాలుగు నెలలు మాత్రమే ఉండగలదట. ఆ తరువాత భార్య ఒంటరితనంగా ఫీలయ్యి తన భాగోగుల గురించి పలు నిర్ణయాలు తీసుకునే అవసరం ఉందట. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న కొన్ని ప్రభుత్వాలు భార్యను విడిచి ప్రభుత్వ ఉద్యోగం చేసే భర్తలకు ప్రతీ 4 నెలలకోసారి లీవ్ సాంక్షాన్ చేస్తున్నాయి. ఇలా 4 నెలలకోసారి భర్త భార్య దగ్గరికి వస్తే ఎలాంటి దుష్ఫరిమాణాలు ఉండవని, లేకుండే పెద్ద పెద్ద అనర్థాలకు దారి తీస్తుందని ప్రభుత్వాలు గుర్తించాయి. ముఖ్యంగా మిలట్రీల్లో పనిచేసే వారికి ప్రతీ నాలుగు నెలల్లో లీవ్ సాంక్షాన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే కొందరు డబ్బాశపడుతున్న మొగాళ్లు నాలుగు నెలల తరువాత కూడా భార్య వద్దకు రావడం లేదు. దీంతో తనపై భార్యకు మనసు లేకుండా పోతుందని గుర్తిస్తున్నారు. ఇది గమనించిన కొందరు మొగాళ్లు ఉద్యోగాలు మానేసి భార్యతో కలిసున్నారట. అందువల్ల భార్యను ఎక్కువగా కష్టపెట్టకుండా ప్రతీ 4 నెలల తరువాత కలిస్తే బెటరని కొందరు సూచిస్తున్నారు.