మహా “పతి “వ్రత అరెస్ట్ అయింది. అబ్బాయిలను పెళ్లిపేరుతో మోసంచేసి , తరువాత వేధింపుల కేసులంటూ బ్లాక్ మెయిల్ చేసి లక్షలు గుంజడం, కాదంటే వీధికి ఈడ్చి గబ్బుపట్టిచ్చి లొంగదీసుకోవడం. ఈ నిత్యపెళ్లి కూతురికి వెన్నతో పెట్టిన విద్య. ఎట్టకేలకు ఇప్పుడు పొదిలి పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.