{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582460639943","total_editor_time":3,"total_draw_time":0,"effects_applied":0,"uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582460589003","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

మండలం నల్లబెల్లి క్రాస్ రోడ్ అపూర్వ ఫంక్షన్ హాల్ వద్ద మహిళ మెడలో నుండి బైకుపై వచ్చి 3 మూడు తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రాధమిక ఆధారాలు సేకరించారు. మామూలుగా ఇలాంటి సంఘటనలు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో జరగడం వింటాం కానీ చైన్ స్నాచింగ్ గ్రామీణ ప్రాంతాల్లో జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై పోలీసులు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళారు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్, సిసిఎస్ పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు, సిసి కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.