వరంగల్-హైదరాబాద్ నేషనల్ హైవే జనగామ లిమిట్స్ బైపాస్ ఇందిరమ్మ కాలనీ వద్ద మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కి త్రుటిలో తప్పిన ప్రమాదం. హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఓ బైక్ ను ఢీ కొట్టి పక్కనే ఉన్న గోతిలో పడ్డ కారు. బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డ మాజీ ఎమ్మెల్యే, డ్రైవర్ తో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలు. హైదరాబాద్ తరలింపు.