మాస్కుపై మత్తు చల్లి మైనర్ బాలికపై అత్యాచారం చేసిన సంఘటన పంజాబ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: మాస్కుపై లేబర్ కాంట్రాక్టర్ మత్తు చల్లి ఓ బాలికకు ఇచ్చాడు. బాలిక స్పృహ తప్పిపడిపోవడంతో ఆమెపై అతడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక స్పృహలోని వచ్చిన తరువాత చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయం బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక పోలీస్టే ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి కాంట్రాక్టర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.