మండలంలోని పాలంపేట గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయాన్ని ఫ్రాన్స్ దేశస్థులు పికో బోజెర్, ఆయన సతీమణి ఆనెక్ట్ డీసర్ లు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి రామప్ప గోరంట్ల విజయ్ కుమార్, తాడబోయిన వెంకటేష్ లు ఆలయ శిల్ప సంపద గురించి వివరించారు. దీంతో వారు రామప్ప శిల్పసంపదకు మంత్రముగ్ధులైనట్లు వారు తెలిపారు.