సెక్స్ వర్కర్లు, కస్టమర్ల సంబంధాలు మలుపుతిరిగాయి. ఇప్పుడు ఆన్ లైన్ సెక్స్ టాక్ ,వీడియోలకే డిమాండ్ పెరిగింది. ఢిల్లీ, ముంబై , కలకత్తా ఇలా దాదాపుగా చాలా నగరాలలో రెడ్ లైట్ ఏరియాలలో మిగిలిఉన్న సెక్స్ వర్కర్లు ఆన్ లైన్ సెక్స్ కార్యక్రమాలలో బిజీ అయిపోయారు. అరగంట ఆన్ లైన్ సెక్స్ వీడియో చాట్ కు 500 రూపాయలు , టాక్ అయితే 300 రూపాయలు తీసుకుంటున్నారు. ఇందుకోసం బ్రోతల్ హౌస్ ఓనర్లు , అమ్మాయిల ఫొటోలు , ఫోన్ నంబర్లతో క్యాటలాగ్ కూడా సిద్ధంచేసి కస్టమర్ నంబర్లకు పంపుతున్నారు. కరోనా దెబ్బతో రెడ్ లైట్ ఏరియాల్లో సగం మంది సెక్స్ వర్కర్లు తమ స్వంత ఊళ్లకు వెళ్లిపోయారు. మిగిలిన వారు ఇప్పుడు బ్రతుకుతెరువు కోసం ఆన్ లైన్ సెక్స్ కు అలవాటుపడ్డారు.

దీనిలోనే ఆన్ లైన్ గ్రూప్ సెక్స్ అయితే 2 వేలరూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఎయిడ్స్ భయంలో కూడా రెడ్ లైట్ ఏరియాల్లో ఇంట దారుణంగా బిజినెస్ పడిపోలేదని రెడ్ లైట్ సెక్స్ వర్కర్ల దర్బార్ మహిళా సమన్వయకమిటీ కన్వీనర్ భిషక్ అంటున్నారు..కరోనా వాళ్ళ జీవితాల్లో చీకట్లు నింపిందన్నారు.ఆన్ లైన్ సెక్స్ కోసం ఒక్కో సెక్స్ వర్కర్ కు రోజుకు రెండుమూడు కాల్స్ వస్తాయన్నారు. గతంలో మాదిరికాకుండా ఇప్పుడు రాత్రిళ్ళు ఏటైములో అయినా కాల్స్ వస్తున్నాయని , ఆన్ లైన్ బ్యాంకు ట్రాన్ఫర్ , లేదా గూగుల్ పే , ఫోన్ పే ద్వారా పేమెంట్ జరిగిపోతే ఆన్ లైన్ సెక్స్ స్టార్ట్ అవుతుందన్నారు…