లేడీస్ ఫోన్ చేస్తే ! పోలీస్ లిఫ్ట్ ! షాద్ నగర్ ఎఫెక్ట్ !!

మహిళల భద్రత కోసం పంజాబ్ ప్రభుత్వం కొత్త స్కీం పెట్టింది. రాత్రి 9 తరువాత మహిళలు ఎవరైనా పోలీస్ కంట్రోల్ కి ఫోన్ చేసి ఇంటికి పోయేందుకు భయపడుతూ ఉన్నామని, చెపితే మహిళా పోలీసు సాయంతో వారు ఉన్న ప్రదేశానికి పోలీసు వాహనం పోయి వాళ్ళను ఇంటిదగ్గర వదులుతారు. ఇందుకోసం ప్రతి పట్టణంలో డీఎస్పీ స్థాయి అధికారితోపాటు, ప్రత్యేకంగా వాహనాలు ఇస్తారు.. హైదరాబాద్ దారుణం తరువాత ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు పంజాబ్ సీఎం చెప్పారు…