వరంగల్ సత్యం కంప్యూటర్ అదినేత గంట రవికుమార్ స్తాపించిన గోల్డెన్ ఓక్ స్కూల్ మెుదటి వార్షికోత్సవం లో ముఖ్యఅతిధిగా పాల్గోన్న మాజీ సీబీఐ జేడి లక్ష్మినారయణ మట్టడుతు:

🔹 వరంగల్ లో ఎన్ ఐ టి లో చదువుకోవాడానికి మెుట్టమెుదటి సారి రావడం జరిగింది..

🔹 శ్రీశైలములో నా విద్య విధనానికి పౌండెషన్ పడుతే వ్యక్తిగా మార్చింది వరంగల్ ఎన్ ఐ టి అటువంటి నగరానికి రావడం చాలో సంతోషం…

🔹 ఒక్క చిన్న వ్యక్తిగా మెుదలై రెండు లక్షల విద్యార్దులకు సత్యం కంప్యూటర్ ద్వారా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్న గంట రవికుమార్ ని కలవడం చాలా సంతోషం…

🔹 నేను అన్ని స్కూల్స్ కు వేళ్ళాను నన్ను పిలిచినప్పుడు ఆ స్కూల్లా గురించి మా పోలిస్ విభాగం నుండి పోలిస్ ద్వారా ఆ స్కూల్ గురించి తెలుసుకోని ఆ స్కూల్ భాగుందా లేదా అని తెలుసుకోని భాగుంటే అప్పుడు ఆ స్కూల్ కు వస్తాను..

🔹 స్కూల్ భాగుందా లేదా అని ఒక్కటే కారణం స్కూల్ లో గంట కోట్టినప్పుడు పిల్లలు ఏ విధంగా వస్తారు స్కూల్ అయిపోయిన గంట కోట్టిన తరువాత ఏ విధంగా వస్తారు అని అద్బుతమైన విషయం తెలుస్తుంది..

🔹 ఉదయం పిల్లలు స్కూల్ కు త్వరగా చకచక వేళ్ళి నేర్చుకోవాలని వేళ్ళుతే సాయంత్రం గంట కోట్టాగానే అప్పుడే స్కూల్ అయిపోయిందా దిగులుగా వేళ్ళుతారో ఆ స్కూల్ కు మాత్రమే వేళ్ళుతాను కాబట్టి అందులో స్కూల్ గోల్డెన్ ఓక్ స్కూల్..

🔹 చాలా మంది తల్లితండ్రుల కలలో ఉహించుకోనేది పిల్లలతో పంచుకోవాలని ఆలోచిస్తారు కాని పిల్లల కలలను తల్లితండ్రులు అర్దం చేసుకోని పిల్లలను పోత్సహిస్తే అబ్దుల్ కలం అంటి వ్యక్తులుగా స్కూల్ నుండి వస్తారు..

🔹 స్కూల్ కు గోల్డెన్ ఓక్ అని పేరు ఏందుకు పేట్టారు ఓక్ అనేది ఒక్క దృడంగా ఉన్న చేట్టు అది ఏప్పుడు చేదాలు పట్టదు పాఠశాలలో చదువే పిల్లలు బయట ప్రాంగణంకు లోంగకుండా పిల్లలు దృడంగా ఉండి సమాజానికి దృడంగా తయారు చేస్తారాని ఈ స్కూల్ కి గోల్డెన్ ఓక్ అని పేరు పేట్టారు. గోల్డెన్ ఓక్ స్కూల్ మంచి ఏత్తుగా ఏదుగాలాని కోరుతున్నాను అని తెలిపారు …