భూపాలపల్లి: కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు నూరేళ్లు కలిసి జీవిస్తానని బాటలు చేసిన భర్త అనుమానంతో ఉసురు తీశారు. ఈ దారుణ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీ లో హరిశంకర్- రాగిని (25) దంపతులు నివాసం ఉంటున్నారు భర్త భార్యపై అనుమానం పెంచుకొని అతికిరాతకంగా రాగిని గొంతుకోసి చంపేశాడు సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…