ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తా అని డబ్బులు తీసుకోని మోసం చేసిన రాజ్ కుమార్ అనే వ్యక్తి అమ్మా ఆశ్రమం నిర్వహకురాలు శ్రీదేవి, మోసపోయామని తెలుసుకోని హంటర్ రోడ్డులోని అమ్మా వృద్ద ఆశ్రమం ముందు కిరోసిన్ తో ధర్నా. న్యాయం చేయాలని బాదితురాలు, కుటుంబ సభ్యులు ఆవేదన…