వరంగల్ మహానగర పరిధి లోని 1వ డివిజన్ ఆరేపల్లి లో నవ వధువు బుద్దే నవత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 45రోజుల క్రితమే వివాహ మయ్యింది ఆషాడ మాసం కారణంగా కొద్దిరోజుల నుండి తల్లితండ్రు వద్దనే ఉంటుంది. మృతి పై గల కారణాలు తెలియాల్సి ఉంది. దీని పై పోలీస్ లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

యువతికి నివాళులర్పించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్

గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ పరిధిలోని అరెపల్లి గ్రామానికి చెందిన బుద్దె నవత అనే యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు ఆమె భౌతికాయానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది.గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ పరిధిలోని అరెపల్లి గ్రామానికి చెందిన బుద్దె నవత అనే యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు ఆమె భౌతికాయానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది.