జంగాలపల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీ బైక్ ఢీకొని బాబు అయ్యప్ప స్వామి చనిపోయినాడు ఇది జంగాలపల్లి పెట్రోల్ పంప్ వద్ద జరిగింది. పెట్రోల్ పంపు వద్ద మూలమలుపు వద్ద రోడ్డు పనులు నిర్మాణంలో భాగంగా మూలమలుపు వద్ద జరిగినటువంటి సంఘటన ఇది