వరంగల్ – కోడలిపై కన్నేసిన మామ.. కొడుకు లేని సమయంలో

కోడలిని తండ్రిల చూసుకోవాల్సిన మామ ఆమెపైనే కన్నేశాడు. వరంగల్ జిల్లాలోని చిర్రకుంట తండాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బానోతు అనిత అనే మహిళ తండాలో కూలీ పనిచేసుకుంటూ జీవిస్తోంది. గత ఆరునెలలుగా అనిత భర్త ఇంటి వద్ద ఉండడం లేదు. ఆమె మామ మంజ్య మద్యానికి బానిససై ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. కొడుకు ఇంటి వద్ద లేకపోవడంతో అనితను శారీరకంగా లొంగదీసుకునేందుకు యత్నించాడు మంజ్య . మామ ప్రవర్తనతో విసుగు చెందిన, అనిత పోలీసులకు ఫిర్యా దు చేసింది.

దీంతో ఆమె ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై యాసిన్‌ తెలిపారు