దొంగలు కొత్త తరహాలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఎవరికి అనుమానం రాకుండా కారులో ఎంచక్కా గొర్రెలను దొంగతనం చేసి అందులో ఎక్కించుకుని పోతున్న వారిని పట్టుకొని దేహశుద్ది చేసి, పోలీసులకు అప్పగించారు. జనగామ మండలం చౌడారం గ్రామంలో కారులో గొర్రెలను ఎత్తుకెల్తున్న దొంగలను పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు.