వరంగల్ గోర్రెకుంట లోని గోదం బావీలో మరో మృతిదేహం లభ్యం కావాడంతో గోర్రకుంటలో కలకలం రేపింది..

నిన్న రాత్రి గన్నిగోదం బావిలో పశ్చిమబెంగల్ చెందిన వలసకూలీలు నలుగురు కుటుంబ సభ్యులు అనుమానస్పదంగా మృతిదేహలు లభ్యం..పోలిసులు అనుమానస్పదగా కేసు నేమోద్ చేసి దర్యప్తు చేసే క్రమంలో బావిలో మరో మృతిదేహం లభ్యం కావాడంతో గోర్రకుంట ఏరియా ప్రజలు బయందోళనలో ఉన్నారు.. ఉదయనే పోలిసులు బావిలో ఉన్న మృతిదేహన్ని బయటికి తీసే ప్రయాత్నం చేస్తున్నారు.. మృతిదేహం లభ్యం కావడంతో ఒకే కుటుంబానికి చెందినట్టుగా అనుమానిస్తున్నారు.. పశ్చిమబెంగాల్ చెందిన వలసకూలీలుగా వచ్చిన కుటుంబ సభ్యులు అరుగురు.. ఇది కాక బావిలో మరో మృతిదేహం ఉన్నట్లు పోలిసులు అనుమానిస్తున్నారు.. గత మూడురోజుల కిందట గన్ని గోదం లో కుటుంబ సభ్యులు బర్తుడే పార్టి చేసుకున్నట్టు స్థానికులు అనుమానిస్తున్నారు.. ఆ బర్తుడే పార్టిలో పలువురు బీహర్ కు చెందిన వ్యక్తులు వచ్చారాని అనుమానిస్తున్నారు…