దేశాయిపేటలోని పోగాకు రామకృష్ణ కు సంబందించిన ఇంటిని రాజు అనే వ్యక్తి చికెన్ సెంటర్ కోసం కిరాయి తీసుకున్నాడు, ప్రతి నెల కిరాయి కట్టేవాడు ఈ సారి వ్యాపారం లేకపోడంతో కిరాయి కట్టేవిషయంలో కొంచం లేటుఅయింది. ఈ రోజు మార్నింగ్ పోగాకు రామకృష్ణ వచ్చి రాజు ను అడ్డుకోని బలవంతంగా ఇంటికి తాళం వేసి బెదిరించి వేళ్ళాడు, బాదితుడు ఇంటి ఓనర్ పై స్థానిక ఇంతదార్గంజ్ పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. పాగాకు రామకృష్ణ గుడికి సంబందించిన ప్రభుత్వ భూమిని కబ్జా చేసారాని ఆరోపాణాలు ఉన్నాయి. దేశాయిపేటలో పోచమ్మగుడికి అనుకోని ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసారాని స్థానికులు ఆరోపిస్తున్నారు, రాజు చికెన్ సెంటర్ కు ఇటు పోచమ్మగుడికి మద్యలో భూమిని రామకృష్ణ కబ్జా చేసాడు అని స్థానికులు చేప్పుతున్నారు..