{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584372893157","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584372872704","source":"other","origin":"unknown"}

లక్ష్మిపురం పద్మాక్షి కాలనిలో డాక్టర్ మోనిక అధ్వర్యంలో కరోనా వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మౌనిక మాట్లాడుతూ కరోణ వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని, జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉన్న వారు వెంటనే 104 హెల్ప్ లైన్ కు కాల్ చేయాలని, తరచుగా రెండు గంటలకు ఒకసారి చేతులను శుభ్రంగా సబ్బుతో కడుకోవడం, శానిటైజర్ల్ ను వాడలని తెలిపారు. దగ్గు, జ్వరంతో తలనొప్పి ఆయాసంతో బాధపడుతున్న వారు వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ను సంప్రదించి చెకప్ చేయించుకోవాలని అన్నారు.