తూర్పు నియోజక వర్గం వైపు కొండ దంపతులు చూస్తున్నారు. బుధవారం వారి నివాసంలో వరంగల్ తూర్పు నియోజక వర్గం నుండి ముఖ్య నాయకులు, కొంత మంది కార్పొరేటర్లు సమావేశం జరిగింది. అనంతరం కొండ మురళీధర్ సురేఖ వారు మాట్లాడుతూ నియోజక వర్గంలో కార్యకర్తలకు ఏ సమస్య ఉన్న మా దృష్టికీ తీసుకోని వస్తే పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లగొండ రమేశ్, మీసాల ప్రకాష్ పాల్గొన్నారు…