• మహిళ వడ్డీ వ్యాపారి చిత్రహింసలకు ఇద్దరు పిల్లలుతో తల్లి రైల్ పట్టాల పై ఆత్మహత్య ప్రయాత్నం.
  • అడ్డుకోని స్థానిక మిల్స్ కాలనీ పోలిస్ స్టేషన్ లో అప్పచేప్పిన రైల్వే పోలిసులు.
  • వడ్డీ వ్యాపారికి బీజేపీ నాయకుడి అండదండలు.

వరంగల్ శివనగర్ లో మంజుల అనే మహిళ వడ్డీ వ్యాపారి అదే ఏరియాకు చెందిన రజిత కు 50 వేయిల రూపాయిలు 10% తో ఇచ్చింది. 20 నేలలుగా 10% కట్టాగా కరోనా టైమ్ లో డబ్బులు రావడం లేదు కోంచం టైమ్ కావాలి అని వడ్డీ వ్యాపారి మంజులను కోరగా లేదు కట్టాల్సిందే రజిత ను వేదిస్తుంది, వడ్డీ వ్యాపారి మంజుల మిల్స్ కాలనీ పోలిస్ స్టేషన్లో ఇండ్ల లలో కూలీ పని చేసే రజిత పై కేసు పేట్టింది..స్టేషన్ ఎస్సై ఇద్దరి సంభాషణ విన్న ఎస్సై 10% ఏలా తీసుకుంటావ్ అని మంజులను హెచ్చచారించి బయటికి పంపించారు. అయిన వదిలింద వడ్డీ వ్యాపారి బీజేపీ నాయకుడిని పట్టికోని డబ్బులు కట్టాలని పంచాయితికి పిలిపించింది. వడ్డీ వ్యాపారి మంజుల పేట్టే చిత్రహింసలకు చావే దిక్కు అంటు భర్తకు చేప్పాకుండా ఇద్దరు పిల్లలతో వరంగల్ రైల్వే స్టేషన్లో రైలు పట్టాల పై నడుచుకుంటు ఆత్మహత్య చేసుకునే సమాయంలో అక్కడ ఉన్న రైల్వే సిబ్బంది అడ్డుకోని స్థానిక మిల్స్ కాలనీ పోలిస్ స్టేషన్లో అప్పచేప్పారు. ఇండ్లలలో కూలీ పని చేసే రజిత దగ్గర నుండి 50 వేయిలకు 10% చోప్పున 20 నేలలో లక్ష రూపాయిలు కట్టించుకున్న ఈ వడ్డీ వ్యాపారి పై పోలిసులు ఏలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి..